తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ (మంగళవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది.
స్పెషల్ ఆఫీసర్లు వీరే !
- హైదరాబాద్ – ఆమ్రపాలి,
- రంగారెడ్డి- దివ్య,
- మహబూబ్‌నగర్- రవి,
- నల్లగొండ- అనితా రామచంద్రన్,
- వరంగల్- టీవీ కృష్ణారెడ్డి,
- మెదక్- దాసరి హరిచందన,
- నిజామాబాద్- ఏ.శరత్,
- ఆదిలాబాద్- ఇలంబరితి,
- కరీంనగర్- ఆర్వీ కర్ణన్,
- ఖమ్మం- సీఎస్ కె.సురేంద్రమోహన్ కు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.