Thursday, April 25, 2024

ఆడియో మార్కెట్‌పై యాపిల్‌ కన్ను.. 8 వేలకే ఎయిర్‌ పాడ్స్‌

సాధారణంగా యాపిల్‌ ఉత్పత్తులన్నీ ఖరీదైనవిగానే ఉంటాయి. యాపిల్‌ ఐఫోన్‌, మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌, ఎయిర్‌ పాడ్స్‌ ఇలా ప్రతిదీ ఖరీదైనవే. ప్రస్తుతం యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌ జనరేషన్‌2 రేటు 14,900గా ఉంది. యాపిల్‌ పాడ్స్‌లో ఇదే తక్కువ ధర. గరిష్టంగా 50వేలకు పైగా ఉంది.

ధరలు ఎక్కువ ఉన్నందునే కస్టమర్లను ఆకర్షించలేకపోతున్నామని యాపిల్‌ భావిస్తోంది. భారత్‌లో మార్కెట్‌ పెంచుకునేందుకు పాడ్స్‌ను 8 వేలకే ఇవ్వాలని కంపెనీ నిర్ణ యించింది. ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ పేరుతో మరో హై ఎండ్‌ వేరియంట్‌ను కూడా తీసుకు రావాలని భావిస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement