Thursday, December 5, 2024

AP – వరద బాధితులకు రూ కోటి అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును సిఎంకు అందచేశారు.

ఈ సందర్భంగా పవన్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని పవన్ కు సూచించారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement