Saturday, April 20, 2024

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయని జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్

జూన్‌ 7(సోమవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 8( మంగళవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9(బుధవారం): ఇంగ్లీష్‌

- Advertisement -

జూన్‌ 10(గురువారం): గణితం

జూన్‌ 11(శుక్రవారం): ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 (శనివారం): బయోలాజికల్‌ సైన్స్‌

జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్

Advertisement

తాజా వార్తలు

Advertisement