Tuesday, April 16, 2024

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు మరో షాక్…

తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ సోమేశ్ కుమార్ కు మ‌రో షాక్ త‌గిలింది. తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే సోమేశ్ కుమార్ తెలంగాణ సర్వీస్ ల నుంచి వైదొలిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రేసులో ముగ్గురు అధికారులు..

తెలంగాణ సీఎస్ రేసులో ముగ్గురు అధికారులున్నారు. సీనియారిటీ లిస్ట్ ప్ర‌కారంగా అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రామకృష్ణారావు ప్రస్తుత ఆర్థిక శాఖ కార్యదర్శి, రజత్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement