Sunday, October 6, 2024

మరో రష్యా జనరల్‌ మృతి..

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మరో గట్టి దెబ్బ తగిలింది. రోమన్‌ కుతుజోవ్‌ అనే జనరల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. రోమన్‌తోకలుపుకుంటే ఇప్పటివరకు 41మంది జనరల్‌ స్థాయి సైనికాధికారులను రష్యా కోల్పోయింది. ఈ విషయాన్ని రెండు దేశాలు ధ్రువీకరించాయి. డోనెట్‌స్క్‌ ప్రాంతంలో ఆయన విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో కనీసం 33వేలమంది సైనికులను 41మంది జనరల్‌ స్థాయి అధికారులను, పదుల సంఖ్యలో కల్నల్‌ స్థాయి అధికారులను రష్యా కోల్పోయిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement