Sunday, October 13, 2024

Supreme Court | లడ్డూ ప్రసాదం వివాదంపై మరో పిటిషన్ !

తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని.. ఇందులో జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వాడినట్లు ప్రభుత్వం ల్యాబ్‌ నివేదికలు బయటపెట్టింది. కాగా, ఈ ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని కోరుతూ హిందుసేన అధ్యక్షుడు సుర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement