Wednesday, April 24, 2024

అన్నా హజారేకి అస్వస్థత..

సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనను పూనేలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, భయపడాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement