Wednesday, May 25, 2022

ఆటో బోల్తా – ఇంట‌ర్ విద్యార్థుల‌కు గాయాలు

అంకిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది .ఇంటర్ పరీక్షలు రాయడానికి అంకిరెడ్డి పాలెం పై గ్రామాలనుంచి వస్తున్న ఆటో మలుపుతిప్పుతున్న క్రమంలో బోల్తా పడింది.ఆటోలు 15మంది ఇంటర్ విధ్యార్ధులు ఉన్నట్లు సమాచారం క్షతగాత్రులను స్థానికులు జీజీహెచ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement