Sunday, May 22, 2022

నేను ఆగ్రహిస్తే అడ్రస్ ఉండదు ఎమ్మెల్యే చల్లా – కొండ దంపతులపై కామెంట్

నడి కూడ మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం భూమి పూజకు నిర్మాణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు మండలం ఆగ్రహం పాడు సమ్మక్క- సారలమ్మ మినీ జాతరలో కొండా దంపతులు మాట్లాడిన మాటల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి సన్నిధిలో తల్లిదండ్రుల స్థూపం కట్టడం ఏమిటి అంటూ మండిపడ్డారు. నేను ఆగ్రహిస్తే అడ్రస్ ఉండదు అంటూ కొండ దంపతులపై కామెంట్ చేశారు. దీంతో కొండా వర్సెస్ చల్లా రాజకీయాలు రగులుతున్నాయి . రోజురోజుకు ఓరుగల్లు జిల్లాలోరాజకీయాల రగడ తో ఏం జరుగుతుందో అంటూ అభిమానులు వేచి చూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement