Tuesday, March 26, 2024

వీధుల్లో వృద్ధుడి హ‌ల్చ‌ల్.. ముగ్గురిని చంపి.. తానూ తుపాకీతో కాల్చుకుని..!

రష్యాలోని క్రిమ్స్‌క్‌ పట్టణంలో ముగ్గురిని చంపి తానూ తుపాకీతో కాల్చుకున్నాడు ఓ 66 ఏళ్ల వృద్ధుడు. తుపాకీ ప‌ట్టుకుని వీధుల్లో తిరుగుతూ ముగ్గురిని కాల్చి చంపి.. తాను కాల్చుకున్నాడు. గాయ‌ప‌డిన వృద్ధుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తుండ‌గా మృతి చెందాడు. ఇదంతా ఓ సీసీటీవీలో నమోదయింది. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

https://twitter.com/sm0k3bl34ch/status/1595867856117567488

Advertisement

తాజా వార్తలు

Advertisement