Friday, February 3, 2023

దారులన్నీ ఖమ్మం వైపే.. బ‌స్సులో బ‌య‌లుదేరిన మంత్రి ఎర్ర‌బెల్లి..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మరిపెడ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి బస్సులో ఖ‌మ్మం బయలుదేరారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఖమ్మంలో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఖ‌మ్మం జిల్లా కేంద్రం మొత్తం గులాభీ మయంగా మారింది. ప్రజలతోపాటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బస్సులు, లారీలు, ఇతర వాహనాల్లో సభకు బయలుదేరారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement