Tuesday, October 15, 2024

AIG Hospital | సీఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం…

తెలంగాణ వరద బాధితులకు ఏఐజీ ఆస్పత్రి రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ పీవీఎస్ రాజులు సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమై చెక్కును అందించారు. వారి దాతృత్వాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement