Saturday, November 26, 2022

ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘ఆహనా పెళ్లంట’.. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగానే అంట!

టాలీవుడ్ యంగ్ హీరొ రాజ్ తరుణ్, పలు సినిమాల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శివాని రాజశేఖర్ లీడింగ్ రోల్ లో న‌టించిన‌ వెబ్ సిరీస్ ఆహ నా పెళ్లంట. ఈ సిరీస్‌ సీజన్ 1 నిన్న (నవంబర్ 17) విడుదలైంది. చాలా మంది అభిమానులు.. ఎంతగానో ఎదురుచూసిన వెబ్ సిిరీస్ ఇది. ఆహ నా పెళ్లంట తెలుగు భాషలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా కేట‌గిరీలో బెస్ట్‌గా నిల‌వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే సీజన్ లోని ఫస్ట్ ఎపిసోడ్ ని ప్రీగా స్ట్రీమింగ్‌ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement