Wednesday, May 19, 2021

ఆకట్టుకుంటున్న అడివి శేష్ ‘మేజర్’ టీజర్

అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ సినిమా టీజర్ విడుదలైంది. తెలుగు వెర్షన్‌ను మహేష్ బాబు, హిందీ వెర్షన్‌ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. 1.34 నిమిషాలు ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శశికిరణ్ దర్శకత్వం వహించాడు. శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. జులై 2న ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News