Tuesday, April 23, 2024

Breaking: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘనవిజయం సాధించింది. ఆప్ అభ్యర్థులు 130 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 15ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ మున్సిపల్ లో అధికారం కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement