Friday, April 26, 2024

రోడ్డు పక్కన యువతిని ఢీకొట్టిన కారు.. సీసీ టీవీ వీడియో వైరల్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ చింతల్ మెట్ హకీం హిల్స్ కాలనీ సమీపంలో ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టింది.

తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇది ప్రమాదమా, హత్యాయత్నం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement