Saturday, April 20, 2024

Good News: 90 ఏళ్ల పూణె మహిళకు పాకిస్థాన్‌కు వీసా.. తన చిన్ననాటి ఇంటిని సందర్శించడానికి చాన్స్‌

పుణేకు చెందిన ఓ 90ఏళ్ల మ‌హిళ‌కు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. త‌న చిన్న‌నాటి ఇంటిని సంద‌ర్శించేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని, పాకిస్తాన్‌కు వెళ్లేందుకు వీసా కావాలని కోర‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించాలని కలలు కన్న 90 ఏళ్ల రీనా వర్మ కల నెరవేరినట్టయ్యింది. ఎట్టకేలకు అక్కడికి వెళ్లడానికి వీసా పొందడంతో ఇప్పుడు ఆమె రిలేటీవ్స్ అంతా సంతోషంగా ఉన్నారు. కాగా, ఆమె 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే వారి కుటుంబం మొత్తం పాకిస్థాన్‌ను విడిచిపెట్టి భార‌త్‌కు వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement