Thursday, April 25, 2024

తెలంగాణ లో కొత్తగా 657 కేసులు

తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ వస్తుంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 657 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు ఇద్ద‌రు మృతిచెందారు. అలాగే తాజా గణాంకాల ప్రకారం   మొత్తం 6,43,093 కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో 6,29,986 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 9,314 కేసులు యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

 అలాగే క‌రోనాతో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 3,793 మంది మృతి చెందారు.  మరోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ‌లో క‌రోనా నుంచి 578 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement