Wednesday, April 24, 2024

617 మద్యం బాటిల్స్ ప‌ట్టివేత

617 మ‌ద్యం బాటిల్ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఎస్సై ర‌వీంద‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… మండల పరిధిలోని అడిగొప్పుల గ్రామ శివారు లో ఉన్న పోలేరమ్మ గుడి దగ్గర తెలంగాణ మద్యం బాటిల్స్ ఉన్నట్లు సమా చారం మేరకు ఆ ప్రాంతంలో సిబ్బందితో త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా ముగ్గురు వ్య‌క్తులు పారిపోయార‌న్నారు. ఒక‌రిని అదుపులోకి తీసుకున్న‌టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement