Monday, October 18, 2021

ఒకే స్కూల్ లో 55 మంది విద్యార్థులకు కరోనా…బ్రేకింగ్

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యార్థులకు కరోన సోకగా… తాజాగా కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం లోని ఓ కార్పొరేట్ స్కూల్లో 55 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.దీంతో అధికారులు స్కూల్ను మూసివేసి ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఏపీలో నిన్న 1005 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News