Thursday, March 28, 2024

3rd Test : లంచ్ బ్రేక్.. భార‌త్ స్కోరు 84/7

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భార‌త్ జ‌ట్టు బ్యాటింగ్ చేస్తోంది. ఉద‌యం మ్యాచ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి భార‌త్ జ‌ట్టు వికెట్లు కోల్పోతూ క‌ష్టాల్లో ప‌డింది. మొద‌టి రోజు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి భార‌త్ జ‌ట్టు 7 వికెట్లు కోల్పోయి 84 ప‌రుగులు చేసింది. భార‌త్ ఆల్ రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ 6 ప‌రుగులు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఒక్క‌ ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement