Saturday, May 21, 2022

31నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఈమేరకు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) సోమవారం షెడ్యూల్‌ను విడు దల చేసింది. ఈనెల 31 నుండి జూన్‌ 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా జూన్‌ 21 నుండి 25 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు టాస్‌ డైరెక్టర్‌ పివి.శ్రీహరి తెలిపారు. కరోనా నియమ నిబందనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులకు సూచనలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement