Wednesday, November 30, 2022

Gunshots: స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు విద్యార్థులు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. ఓ స్కూల్‌లోకి చొరబడిన దుండగుడు.. జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వీరిలో 16 ఏళ్ల బాలుడు ఉండగా.. ఇద్దరు బాలికలు ఉన్నారు. మరో 8 మంది గాయపడ్డారు. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌‌కు 48 కిలోమీటర్ల దూరంలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్న హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడి కాల్పుల్లో గాయపడిన వారిలో ఓ టీచర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement