Friday, March 29, 2024

కెనడాలో 112 మంకీ పాక్స్​ కేసులు..

తమ దేశంలో మొత్తం 112 మం కీపాక్స్‌ కేసులు నమో దయ్యాయని కెనె డా చీఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫిస ర్‌ తెలిపారు. క్సిన్‌ హు హా వార్తా ఏజెన్సీ తెలి యజేసిన వివరాల ప్ర కారం నేషనల్‌ మైక్రోబ యోలజి లాబ్‌లో పరీక్షలు జరిగాయి. మంకీ పాక్స్‌ ఒకరి నుంచి ఒకరికి రావడానికి ప్రధాన కారణం వ్యాధి సోకిన భాగాలను తాకడం అని తేలింది.

సింగిల్‌ డోసు వాక్సిన్‌ తీసుకుంటే దీన్ని అరికట్టవచ్చు. పాక్స్‌ వాక్సిన్‌ను అధికారికంగా కెనెడా వైద్య ఆరోగ్య శాఖ ఆమోదించింది. 20 నుంచి 63 ఏళ్ల వయసు గల వారు ఈ వాక్సిన్‌ తీసుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement