Thursday, April 25, 2024

వినియోగ‌దారుల ఆకాంక్షపై 1 బ్రిడ్జ్‌ అధ్యయనం..

న్యూఢిల్లి : భారత దేశ జనాభాలో 70 శాతంకి పైగా ప్రజలు రూరల్‌ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గ్రామీణ భారత దేశంలో, అధిక ఇంటర్నెట్‌ మొబైల్‌ వ్యాప్తి, కోవిడ్‌ ద్వారా ప్రేరేపించబడిన రివర్స్‌ మైగ్రేషన్‌ వంటి కారణాలతో వినియోగదారు బ్రాండ్‌లకూ అద్భుతమైన అవకాశాన్ని సృష్టించాయి. మన దేశంలో ప్రముఖ విలేజ్‌ కామర్స్‌ నెట్‌ వర్క్‌ అయిన 1 బ్రిడ్జ్‌ , గ్రామీణ భారత దేశంలో వినియోగదారుల ఆకాంక్షలు వినియోగ ధోరణులను అర్థం చేసుకోవడానికి ఒక అధ్యయనాన్ని నిర్వహించింది.

కర్నాటక, మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 100 గ్రామాల్లోఈ అధ్యయనం నిర్వహించారు. గ్రామీణ భారత దేశంలో స్మార్ట్‌ ఫోన్‌లు, మొబైల్‌ ఉపకరణాలు, గృహోపకరణాలు, వంటగది ఉపకరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతాయని అధ్యయనం కనగొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement