Friday, April 19, 2024

హైదరాబాద్ :తెలంగాణలో నెమ్మదించిన కరోనా వ్యాప్తి – కొత్తగా 101 కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఒకింత నెమ్మదించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు తెలంగాణ లో గత 24 గంటల్లో కొత్తగా 101 మందికి కరోనా సోకింది. అదే సమయంలో ఒకరు కరోనా కాటుకు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,682కి, కరోనా మృతుల సంఖ్య 1,611కి చేరుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement