Friday, March 29, 2024

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 146 మందికి కరోనా సోకింది. అదే సమయంలో కరోనా కాటుకు ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2లక్షల 96 వేల134కు, కరోనా మరణాల సంఖ్య 1613కు చేరుకుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement