Thursday, March 28, 2024

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ తెలంగాణలో కొత్తగా 153 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య  2,99,086కి చేరింది. అదే సమయంలో కరోనా కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1635కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1907 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement