Saturday, April 20, 2024

స్పీకర్ సతీమణిపై తోడికోడలు పోటీ

ఆమదాలవలస మండలం తొగారాం పంచాయతీ సర్పంచ్ పదవికి తోడికోడళ్ళు పోటీపడుత్తున్నారు.. వైసీపీ మద్దతు తో స్పీకర్ సతీమణి తమ్మినేని వాణి సోమవారం నామినేషన్లు దాఖలు చేయగా.. టీడీపీ మద్దతుతో స్పీకర్ అన్నయ్య శ్యామలరావు సతీమణి, మాజీ ఎంపీపీ తమ్మినేని భారతమ్మ నామినేషన్లు వేశారు…. దీంతో తొగారాం పంచాయతీ పోరు జిల్లాలో ఆసక్తి కరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement