Thursday, March 28, 2024

వాషింగ్టన్ : అగ్రరాజ్యానికి కరోనా ఫోర్త్ వేవ్ డేంజర్

అగ్రరాజ్యం అమెరికా కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు ముంగిట ఉంది. కరోనా స్ట్రైస్ ల కారణంగా అమెరికాలో మహమ్మారి మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కొత్తగా కరోనా స్ట్రైస్ తో పెను ప్రమాదం తప్పదని పేర్కొన్నారు. కొన్ని రోజుల పాటు అదుపులో ఉన్న కరోనా వ్యాప్తి ఇప్పుడు కొత్త స్ట్రైస్ లతో అత్యంత వేగంగా విజృంభిస్తున్నదని అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ కేంద్రం చీఫ్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కరోనా అత్యధిక కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement