Wednesday, April 24, 2024

వాలంటీర్ ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ

వాలంటీర్‌ అంటే ఉద్యోగం కాదు.. స్వచ్ఛంద సేవ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వాలంటీర్లకు ఒక బహిరంగ లేఖ రాశారు.  వాలంటీర్లుగా సేవలందిస్తున్న చెల్లెమ్మలూ, తమ్ముళ్లూ ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. వాలంటీర్‌ అనే పదానికి అర్థమే స్వచ్ఛందంగా సేవలు అందించడం అని పేర్కొన్నారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత అంటూ ఆందోళనలకు దిగడం తగదని ఆయనా లేఖలో హెచ్చరించారరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement