Friday, March 29, 2024

రియాద్ : సౌదీ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారుల దాడి : మంటల్లో విమానం

సౌదీలోని అబా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై హౌతీ తిరుగుబాటు దారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక విమానం మంటల్లో చిక్కుకుంది. ఇదే విమానాశ్రయం లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు గతంలోనూ పలుమార్లు దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement