Friday, April 19, 2024

ముంబై : రాజ్ కపూర్ కుమారుడు, నటుడు రాజీవ్ కపూర్ మృతి

రాజ్ కపూర్ తనయుడు, బాలీవుడ్ నటుడు రాజీవ్ కపూర్ గుండెపోటుతో మరణించాడు. ఆల్ టైమ్ హిట్ గా చెప్పబడే రామ్ తేరీ గంగామైలీ సినిమాలో హీరోగా నటించిన రాజీవ్ కపూర్ గుండెపోటుతో కన్నుమూశారు.  నటుడిగానే కాకుండా రాజీవ్ కపూర్ ఒక సినిమాకు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. రాజీవ్ కపూర్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement