Friday, March 29, 2024

మీకు తెలుసా.. ఈ ఐపీఎల్ రికార్డులు

ఐపీఎల్ 2021 సీజన్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్‌లో నమోదైన పలు రికార్డుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అత్యధిక పరుగుల రికార్డు: విరాట్ కోహ్లీ (5878) (192 మ్యాచ్‌లు)
అత్యధిక వ్యక్తిగత స్కోరు: క్రిస్ గేల్ (175 నాటౌట్)
అత్యధిక సెంచరీలు: క్రిస్ గేల్ (6)
అత్యధిక హాఫ్ సెంచరీలు: వార్నర్ (52)
అత్యధిక సిక్సర్లు: క్రిస్ గేల్(349)
అత్యధిక ఫోర్లు: శిఖర్ ధావన్(591)
అత్యధిక స్ట్రైక్ రేట్: అండ్రీ రస్సెల్ (182.3)
అర్ధ సెంచరీలు: డేవిడ్ వార్నర్ (48)
అత్యధిక వికెట్లు: లసిత్ మలింగ్ (170)
బెస్ట్ బౌలింగ్ ఎకానమీ: రషీద్ ఖాన్(6.24)
అత్యధిక డాట్ బాల్స్: హర్భజన్ సింగ్ (1249)
బెస్ట్ బౌలింగ్: అల్జారి జోసెఫ్ (6/12)
అత్యధిక డకౌట్లు: హర్భజన్ (13), పార్థివ్ పటేల్ (13), రహానె (13), రోహిత్ శర్మ (13),

Advertisement

తాజా వార్తలు

Advertisement