Saturday, April 20, 2024

భార్య అక్రమ సంబంధం.. ప్రియుడి పురుషాంగంపై తుపాకీతో భర్త కాల్పులు

కేరళలోని చెంగనూరులో దారుణం జరిగింది. కుటుంకలహాలతో భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో కోర్టును ఆశ్రయించగా వారి కేసుపై విచారణ జరుగుతోంది. మరోవైపు సదరు భార్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్య ఇంటికి చేరుచుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో భార్య ప్రియుడి పురుషాంగం వద్ద తీవ్ర గాయమైంది. ప్రస్తుతం క్షతగాత్రుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులకు ప్రియుడు ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ముండంకాపు వాసిగా పోలీసులు గుర్తించారు

ఈ వార్త కూడా చదవండి: భారీ వర్షానికి జలమయమైన ఢిల్లీ

Advertisement

తాజా వార్తలు

Advertisement