Friday, April 19, 2024

థైస్ షో చేసిన శ్రీముఖి.. కామెంట్స్ చేస్తోన్న నెటిజ‌న్స్

యాంక‌ర్..న‌టి శ్రీముఖి స్టైలిష్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. బిస్కెట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అవుట్ ఫిట్ ధరించిన ఈమె ఒక సైడు నుంచి పరువాలు పొంగేలా థైస్ గ్లామర్ షో చేసింది. అంతే కాదు ఈ షో చూసి యువత క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో యువత ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ మళ్లీ రకరకాల డిజైన్లతో కూడిన అవుట్ ఫిట్ లను ధరించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది సాధారణంగా సెలబ్రిటీలు కూడా ఫ్యాషన్ అంటూ విచిత్రమైన ఔట్ ఫిట్ లను ధరిస్తూ యువతను అలరిస్తూ ఉంటారు. గ్లామ‌ర్ షో చేయ‌డంలో ముందుంటుంది శ్రీముఖి.

Advertisement

తాజా వార్తలు

Advertisement