Friday, April 19, 2024

డేనైట్ టెస్ట్ లో బెస్ట్ గణాంకాలు: అక్షర్ పటేల్ @2

డే/నైట్‌ టెస్టులో ఒక బౌలర్‌ కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేయడం ఇది మూడో సారి. అక్షర్‌ (6/38) రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్‌కు చెందిన బిషూ (8/49) తొలి స్థానంలో ఉన్నాడు. 2016/ 17లో పాకిస్తాన్‌పై బిషూ ఈ ఘన త సాధించాడు. 2017/18లో యాసిర్‌ షా శ్రీలంకపై 6/184 గణాంకాలు నమోదు చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement