Friday, March 29, 2024

కొత్త ద‌ర్శ‌కురాలితో సిద్దూ కొత్త సినిమా..

‘డిజే.టిల్లు’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన హీరో సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చింది. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఓ కథను లాక్‌ చేశారు. తన 31వ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా గురించి ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ నటించే 8వ సినిమా ఇది.
బీవీయస్‌యన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ రైటింగ్స నిర్మిస్తున్నారు. వైష్ణవి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. నటీ-నటు-లు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement