Tuesday, April 23, 2024

‘కేసీఆర్’ కి బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్..సూపర్ స్టార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేడు ఫిబ్రవరి 17న. ఈ సందర్భంగా కేసీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పలువురు.కాగా  సీఎం కేసీఆర్‌కు సినీ న‌టులు చిరంజీవి, మహేశ్‌బాబు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ నాయ‌క‌త్వంలో రాష్ర్టం పురోగ‌తి సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ఆయురారోగ్యాల‌తో, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు మ‌హేశ్ బాబు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement