Saturday, April 20, 2024

కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చిన చంద్రబాబుకు టోల్ గేటు దగ్గర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కర్నూలు నగరంలో చంద్రబాబు రోడ్‌షోలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు నగరంలో ప్రచారం చేపట్టిన టీడీపీ అధినేత నగరంలోని కింగ్ మార్కెట్ నుంచి కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ దాకా రోడ్ షో నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement