Friday, April 19, 2024

ఆహాలో అన్ స్టాప‌బుల్ .. గెస్ట్ లుగా రాఘ‌వేంద్ర‌రావు..సురేష్ బాబు.. కోదండ‌రామిరెడ్డి

డిసెంబ‌ర్ 2న ఆహాలో అన్ స్టాప‌బుల్ షోకి గెస్ట్ లుగా రానున్నారు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు..సురేష్ బాబు.. తెలుగు సినిమా చరిత్రలో దర్శకులుగా .. నిర్మాతలుగా లెజెండ్స్ అనిపించుకున్న రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి .. సురేశ్ బాబు .. అల్లు అరవింద్ ఈ ఎపిసోడ్ లో తమ మనోభావాలను ఆవిష్కరించనున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.దర్శకులుగా రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి భారీ విజయాలను అందించారు .. అప్పట్లోనే కొత్త రికార్డులను నమోదు చేశారు. ఇక నిర్మాతలుగా సురేశ్ బాబు – అల్లు అరవింద్ తెలుగు సినిమాను కొత్త దారుల్లో పరుగులు తీయించారు. ఈ నలుగురు ప్రముఖులను ఒకే వేదికపై చూడటం అరుదైన విషయమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement