Friday, December 6, 2024

కర్నూలు : ఆలయాల్లో చోరీలు

కర్నూల్ జల్లా ఆలయాలలో చోరీ.వెల్దుర్తి సమీపంలోని అయ్యప్ప స్వామి గుడి, రేణుక ఎల్లమ్మ గుడి, తిక్క నరసింహ తాత ఆలయాల్లో  చోరీలు జరిగాయి. ఆలయాల్లోని  హుండీలు పగుల గొట్టి అందులోని నగలు, సొమ్మును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement