Friday, October 4, 2024

నేటి మంచి మాట : జ్యోతిర్గమయ(ఆడియోతో)

గుణానికి మనకంటే ఎక్కువ వున్నవారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి.
……శ్రీమాన్‌ రంగరాజన్‌, చిలుకూరు
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి
——————————————-

Advertisement

తాజా వార్తలు

Advertisement