Thursday, April 25, 2024

నేటి కాలచక్రం (20-5-2022)

శుక్రవారం (20-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి రాత్రి 10.14
నక్షత్రం : పూ.షా ఉదయం 7.44
వర్జ్యం : మధ్యాహ్నం 3.12 నుంచి 4.41
దుర్ముహూర్తం : ఉదయం 8.06 నుంచి 8.54 తి.మ 12.06 నుంచి 12.54
అమృతకాలం : రాత్రి 12.09 నుంచి 1.38
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement