Tuesday, March 26, 2024

నేటి రాశిఫలాలు(22-03-2023)

మేషం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బాధ్యతలు అధికం.

మిథునం: రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. పనులలో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగాసాగుతాయి.

కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం: ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ధనవ్యయం. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

- Advertisement -

కన్య: ప్రయత్నాలు సఫలం. శుభకార్యాలరీత్యా ధనవ్యయం. ఆసక్తికరమైన సమాచారం. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

తుల: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. అతిథుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆలోచనలు కలసిరావు.

కుంభం: పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికరమైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement