Thursday, April 25, 2024

నేటి రాశిఫలాలు(18-01-2023)

మేషం: ఆకస్మికధనలాభం. ఉద్యోగయత్నాలుసానుకూలం. పరిచయాలుమరింతపెరుగుతాయి. ఆశ్చర్యకరవిషయాలుతెలుస్తాయి. వ్యాపారాలవృద్ధి. ఉద్యోగాలలోఉత్సాహం.

వృషభం: అనుకున్నవ్యవహారాలలోఅవాంతరాలు. కొత్తరుణాలయత్నాలు. ఆకస్మికప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబసభ్యులతోతగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుఇబ్బందికరంగాఉంటాయి.

మిథునం: వ్యవహారాలుమందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటు-ంబసభ్యులతోతగాదాలు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొద్దిపాటిచికాకులు.

కర్కాటకం: మిత్రులతోమరింతసఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులులభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలుఅనుకూలిస్తాయి.

సింహం: చేపట్టినపనులువిజయవంతంగాపూర్తి. సంఘంలోఆదరణ. విద్యార్థులకుఅనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలుఆశాజనకంగాఉంటాయి.

- Advertisement -

కన్య: రుణయత్నాలుముమ్మరంచేస్తారు. ఆలోచనలుస్థిరంగాసాగవు. బంధువులతోవిభేదాలు. ధనవ్యయం. మానసికఅశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలోవివాదాలు.

తుల: వ్యవహారాలలోఆటంకాలు. బంధువులనుంచిఒత్తిడులు. ఆధ్యాత్మికచింతన. దూరప్రయాణాలు. ఆర్థికఇబ్బందులు. ఆకస్మికప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలునిరాశపరుస్తాయి.

వృశ్చికం: కొత్తవ్యక్తులపరిచయం. శుభవార్తలువింటారు. ఆకస్మికధనలబ్ధి. వాహనాలుకొంటారు. కొత్తవ్యాపారాలుప్రారంభం. ఉద్యోగాలలోహోదాలు.

ధనుస్సు: బంధువులతోతగాదాలు. ఆలోచనలుస్థిరంగాసాగవు. ప్రయాణాలువాయిదావేస్తారు. పనులలోప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలుసాదాసీదాగాఉంటాయి.

మకరం: కొన్నిసమస్యలుతీరతాయి. ఆప్తులసలహాలుస్వీకరిస్తారు. చిన్ననాటివిషయాలుతెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రులకలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలోసమర్థతనుచాటు-కుంటారు.

కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతోకలహాలు. ఆకస్మికప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లోజాప్యం. రుణాలుచేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోచికాకులు.

మీనం: పనులుసకాలంలోపూర్తిచేస్తారు. ఆత్మీయులనుంచిశుభవార్తలు. వాహనయోగం. చర్చల్లోఅనుకూలత. వ్యాపారాలులాభిస్తాయి. ఉద్యోగాలలోపురోభివృద్ధి.

Advertisement

తాజా వార్తలు

Advertisement