Saturday, April 20, 2024

నేటి రాశిఫలాలు(07-06-2023)

మేషం: వ్యయ ప్రయాసలు. ధనవ్యయం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.

వృషభం: కొత్తకార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు. బంధువులతో వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. దైవదర్శనాలు.

మిథునం: మిత్రులతో వివాదాలు. కుటు-ంబ బాధ్యతలు. ఆరోగ్యభంగం. శ్రమపెరుగుతుంది. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు నత్తనడనక సాగుతాయి. దూరప్రయాణాలు.

కర్కాటకం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వృత్తి, వ్యాపారాలలోఆటంకాలు తొలగుతాయి.

- Advertisement -

కన్య: పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితివ ుందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు. ఆలయ దర్శనాలు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక లావాదేవీలలో నిరుత్సాహం. విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వస్తులాభాలు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలోసమస్యలు తీరతాయి.

మకరం: ఆర్థిక లావాదేవీలలో ఒదుడుకులు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత తప్పదు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకుసాగవు..

కుంభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటు-ంబ సభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలోనిరుత్సాహం

మీనం: నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యవహారాలలో పురోగతి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటు-ంది. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూలస్థితి.

Advertisement

తాజా వార్తలు

Advertisement