Thursday, March 28, 2024

నేటి రాశిఫలాలు(12-03-2023)

మేషం.. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటు-ంది. కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.

వృషభం.. వ్యవహారాలలో ఆటంకాలు. దుబరా ఖర్చులు. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి. స్వల్ప అనారోగ్యం.

మిథునం.. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం.. ప్రముఖులతో పరిచయాలు. కొత్త ఉద్యోగావకాశాలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ఉంటు-ంది.

సింహం.. వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

- Advertisement -

కన్య.. పరిచయాలు పెరుగుతాయి. పట్టు-దలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల.. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృశ్చికం.. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనుస్సు.. పనులు విజయవంతంగా పూర్తి. సోదరుల నుంచి ఆస్తిలాభం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం.

మకరం.. కుటు-ంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు దర్శిస్తారు. బంధువులతో తగాదాలు.

కుంభం.. దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటు-ంబసమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని విధంగా ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

Advertisement

తాజా వార్తలు

Advertisement