Friday, April 26, 2024

నేటి కాలచక్రం (20-11-2021)

శనివారం (20-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : పాడ్యమి మధ్యాహ్నం 2.31
నక్షత్రం : రోహిణి రా.తె 5.51
వర్జ్యం : రాత్రి 8.58 నుంచి 10.44
దుర్ముహూర్తం : ఉదయం 6.25 నుంచి 8.01
అమృతకాలం : రాత్రి 2.18 నుంచి 4.04
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement